Site icon TeluguMirchi.com

డోస్ పెంచిన దిశా పటాని

దిశా పటాని.. ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది అమ్మడి హాట్ ఫొటోస్ …ఈ భామ ఎలా ఫోటో షూట్ చేసిన అది యూత్ కు కిక్ ఇస్తుంటుంది. అందుకే తెరపై కన్నా అమ్మడి సోషల్ పేజీ లకే ఎక్కువ అభిమానులు ఉన్నారు. సెక్సీ ఫొటో షూట్లతో, మత్తెక్కించే క్లీవేజ్‌తో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తుంటుంది.

తాజాగా దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె బికినీలో తన ఫోటోను షేర్ చేసింది, అందులో ఆమె చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది. ఆమె ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆమె సైడ్ లుక్ లో రచ్చ రేపుతోంది. సినిమాల గురించి చెప్పాలంటే ఆమె త్వరలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియా నటించనున్నారు. మోహిత్ సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version