‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీ..కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఇన్నర్ వేర్ చూపించడంలో దిట్ట.. ఈ అమ్మడు చూపించే చూపులకే ఈ ఇన్నర్ వేర్ తెగ సేల్ అవుతుంది కావొచ్చు..అందుకే అమ్మడి వారు ఏమాత్రం వదులుకోకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇప్పటి వరకు అన్ని యాంగిల్స్ లలో ఇన్నర్ వేర్ ను చూపించిన కానీ అమ్మడి క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు.
ఆ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా మారోసారి కాల్విన్ క్లెయిన్ టీ షర్ట్.. అండర్ వేర్ ధరించి ఓ మోడరన్ పోజిచ్చింది. ఒక తెల్లటి బెడ్ పై మోకాళ్ళపై కూర్చొని ఓ హాట్ పోజ్ ఇచ్చింది. ఈ పోజును జస్ట్ చూస్తేనే అబ్బా అంటున్నారు. బ్లాక్ డ్రెస్ కావడంతో చాకొలేట్ కలర్ శరీర వర్ణం మరింతగా మెరిసిపోతూ ఉంది. ఫేషియల్ మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో ఈ పోజ్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ పోజ్ పిక్ ఆలా పోస్ట్ చేసిందో లేదో నాలుగు గంటల్లోనే 1.4 మిలియన్లకు పైగా లైకులు కొట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం మీద కాల్విన్ క్లెయిన్ పుణ్యమా అని దిశా అందాలకు ఫుల్ డిమాండ్ వచ్చింది.