Site icon TeluguMirchi.com

అల్లుడితో.. రజినీ !

dhanushసౌత్ ఇండియా సినిమా ఇండిస్ట్రీకి ఓ తీపికబురు. సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించ చేయబోతున్నారట. గతకొద్దిరోజులుగా ఈ వార్త సౌత్ ఇండ్రస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ధనుష్ సినిమాలో రజినీ గెస్ట్ రోల్ కనిపించిన సందర్భాలున్నాయి. కానీ, మామతో పుల్ లెన్త్ మూవీ చేయాలని ధనుష్ కోరికట. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సూపర్ స్టార్ కోసం సూపర్ స్టోరీ రాసుకొన్నాడట. దీన్ని రజీనీ-ధనుష్ లకు వినిపించి.. ఒప్పించడమే పనిలో నిమగ్నమయ్యారు రాయ్. సూపర్ స్టార్, అవార్డ్ స్టార్ కలిసి నటిస్తే.. సౌత్ ఇండస్ట్రీకి పండగే మరీ..

Exit mobile version