‘ఇంస్టాగ్రామ్’లో ఇండియన్ సెలబ్రిటీ సత్తా చాటిన దీపిక..

Deepika-Vin-Dieselదీపికా పదుకునే..నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ భామ తాజాగా హాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి సంబదించిన ఓ ఫోటో లో హాలీవుడ్ నటుడు వ్యాన్ డీజిల్ తో దీపిక దిగిన హాట్ పిక్ ను మొదట తన ‘ఇంస్టాగ్రామ్’ లో పోస్ట్ చేసింది..ఇప్పుడు ఈ ఫోటో ‘ఇంస్టాగ్రామ్’ అత్యంత లైక్స్ పడిన ఫోటో గా రికార్డు సాదించింది.. దాదాపు 3.40 లక్షల లైక్స్ అందుకుని, ‘ఇంస్టాగ్రామ్’లో ఇండియన్ సెలబ్రిటీ సత్తా చాటింది.