Site icon TeluguMirchi.com

ఫ్యాషన్ షో లో బోల్డ్ అందాలతో అదరగొట్టిన దీపికా.

Deepika-bold-showబాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్‌ ఎవరంటే పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె అని ఎవరైనా చెపుతారు. ఇప్పుడు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్‌లో లోను తన సత్తా చాటుకోబోతుంది. ‘త్రిఫుల్‌ ఎక్స్‌’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఈ భామ , తాజాగా సినిమాల తోనే కాదు బయటకు కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుని నిద్ర పట్టకుండా చేస్తుంది.

ఇటీవల జరిగిన ముంబై లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో మోడల్స్ అంత రకరకాల దుస్తులతో ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకునే పనిచేస్తే, దీపికా మాత్రం ర్యాంప్‌పై హోయలు ఒలకబోయకుండానే కెమెరాల్ని తనవైపు తిప్పుకునేలా చేసింది. హాట్ హాట్ చీర కట్టు తోనే కాకుండా బోల్డ్ అందాలను చూపిస్తూ కనువిందు చేసింది. అమ్మడి బోల్డ్ అందాలను చూస్తూ ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో ఆ అందాలను బందీ చేసారు. ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

Exit mobile version