Site icon TeluguMirchi.com

విటమిన్ లోపంతో బాధపడుతున్న దీపికా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె విటమిన్ లోపంటిప్ బాధపడుతున్నట్లు సమాచారాం. కొన్ని రోజుల పాటు అన్ని షూటింగ్‌లను రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటోంది. ఇప్పటికే విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన చిత్రం దీపిక అనారోగ్యం కారణంగా ఆలస్యమైనట్లు చిత్ర యూనిట్‌‌ తెలిపింది.

ఇటివల ఓ కార్యక్రమంలో దీపికా మాట్లాడుతూ తన నడుం నొప్పికి ఫిజియో థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది. దింతోపాటు దీపికా పదుకొణె విటమిన్‌ డి3 లోపంతో బాధపడుతోందని, విటమిన్‌ డి3 లోపాన్ని నయం చేసుకునేందుకు వైద్యులు సూచించిన మందులను వాడుతోందని బాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.

Exit mobile version