’మరాకెష్ ఫిల్మ్ ఫెస్టివెల్’ లో మెరిసిన దీపికా!

Deepika nad othersబాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే మరాకెష్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివెల్ లో తళుక్కుమంది. పలువురు హాలివుడ్ నటులు, జ్యూరీ సభ్యులతో కలసి దీపికా హల్ చల్ చేసింది. దీపికా నటించిన ’రామ్ లీలా’ చిత్రాన్ని ఈ వేడుక ప్రారంభ వేడుకుల్లో ప్రదర్శించారు. ’రామ్ లీలా’లో రణ్ వీర్ సింగ్ కలసి దీపికా చేసిన రోమాన్స్ కి బాలీవుడ్ నటులు సైతం హాట్స్ ఫ్ చెప్పారట. ఈ చిత్రంలో దీపికా నటకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. ’రామ్ లీలా’ చిత్రానికి రామ్ లీలా బన్సాలీ దర్శకుడు.

1-deepika-namaste

deepp65454Deepika Single