Site icon TeluguMirchi.com

భర్త ముందే మాజీ లవర్ తో ఆ పని చేసిన దీపికా..

బాలీవుడ్ క్రేజీ లవర్స్ గా ,చెట్టపట్టాలు వేసుకొని తీరిగిన జంట రణబీర్ కపూర్-దీపిక పదుకునే. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఏమైందో ఏమో గాని సడెన్ గా బ్రేక్ అప్ చెప్పుకొని విడిపోయారు. ఆ తర్వాత రణవీర్ సింగ్ తో ప్రేమాయణం సాగించిన దీపికా ..ఆయనతో ఏడు అడుగులేసి ఒకటైయ్యింది.

తాజాగా తన భర్త ముందే మాజీ లవర్ రణబీర్ తో కలిసి డాన్స్ చేయడం వైరల్ గా మారింది. దీపిక.. రణబీర్ కపూర్ కలిసి ‘ఏ జవాని హై దీవాని’ అనే సూపర్ హిట్ సినిమా నుండి ‘బలమ్ పిచికారి’ అనే చార్ట్ బస్టర్ పాటకు రచ్చగా డ్యాన్స్ చేశారు. ఆ పాటకు ఇద్దరూ రెచ్చిపోయి రచ్చ స్టెప్పులు వేస్తుంటే రణవీర్ ఎంకరేజ్ మెంట్ అందిస్తూ ‘యా బేబీ!’ అంటూ ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి .

Exit mobile version