దాసరి ‘నేరమ్’ చేస్తున్నాడు..

dasari-narayana-niramఏంటి టైటిల్ చూసి దాసరి నారాయణ రావు ఏ ‘నేరమ్’ చేస్తున్నాడు అని కంగారు పడుతున్నారా ? అలా కంగారుపడితే మీరు పప్పులో కాలు వేసినంటే..మీము చెప్పిదే దాసరి చేయాలి అనుకుంటున్నా ‘నేరమ్’ అనే సినిమా గురించి..

గత ఏడాది సమ్మర్లో తమిళంలో నేరమ్ అనే చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాదించింది. అయితే ఈ సినిమా హక్కులను దాసరి తీసుకున్నాడు. తీసుకోని కూడా చాల రోజులు అవుతుంది ముందుగా ఈ చిత్రంలో తన కుమారుడితో రీమేక్ చేస్తానని గతంలో ఓ ఫంక్షన్ లో చెప్పారు. కానీ ఎందుకో ఇంతవరకు ఆ చిత్రం కార్య రూపం దాల్చలేదు.

తాజాగా ఎర్ర బస్ చిత్రం తో మళ్లీ తన దర్శకత్వపు భాద్యతలకు జెండా ఉపిన దాసరి, త్వరలోనే ‘నేరమ్’ సినిమాకి కూడా జెండా ఉపుతాడని సమాచారం. విష్ణు, తన కుమారుడి కాంబినేషన్ లో కానీ, లేదా విష్ణు-మనోజ్ కాంబినేషన్ లో కానీ ఆ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట.