Site icon TeluguMirchi.com

ఈ ముగ్గురిలో దసరా విన్నర్ ఎవరో..?

Dasara-winner
ప్రతి హీరో కూడా తమ చిత్రాన్ని పండగలకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం అందరి చూపు దసరా పైన పడింది. ప్రస్తుతం ముగ్గురు హీరోలు పోటీపడుతున్నారు. వారే రామ్ చరణ్ , కళ్యాణ్ రామ్, రామ్. ధ్రువ చిత్రం తో రామ్ చరణ్ వస్తుంటే , పూరి దర్శకత్వం లో ఇజం పేరు తో కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. అలాగే ఇటీవల నేను శైలజ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రామ్ , సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ సినిమా తో రాబోతున్నాడు. మరి ఈ ముగ్గురిలో దసరా విన్నర్ ఎవరో అవుతారో చూడాలి మరి.

Exit mobile version