ఇక పవన్ కళ్యాణ్ వాయిస్ కేవలం టీజర్ వరకేనా లేదంటే మొత్తం సినిమాలో ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. కేవలం టీజర్‌లోనే కాకుండా సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. తెలుగులో నా తమ్ముడు పవన్ వాయిస్ ఇస్తే తమిళంలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు, మలయాళంలో మోహన్‌లాల్ వాయిస్ ఓవర్ ఇస్తాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
ఆ విషయమై క్లారిటీ ఇచ్చిన చిరు
