Site icon TeluguMirchi.com

ఒక్కటయ్యారు !

chnmayi
నటుడు రాహుల్ రవీంద్రన్, గాయని చిన్మయి శ్రీపాద మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వీరీ వివాహం సోమవారం చెన్నైలో దక్షిణ భారత సాంప్రదాయ పద్దతిలో జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల ఒప్పందంతో అందరి సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త జంటకు తెలుగు మిర్చి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version