ఇప్పటికే కబాలి చిత్ర ప్రమోషన్స్ తో సినీ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచేశారు.దీంతో ఈ సినిమా పై రజని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాడు. మరి ఎన్ని అంచనాల మధ్య సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.