ఛార్మికి రాత్రంతా అదే పని

charmi-latestహట్ అందాల భామ ఛార్మి ఈ మద్య రాత్రి పూట నిద్ర పోవడం లేదట..రాత్రింతా నిద్ర లేకుండా గడుపుతుందట..ఇంతకి ఎవరితో గడుపుతుంది అనే కదా మీ సందేహం..అయితే ఈ స్టొరీ చదవాల్సిందే..

ఛార్మి గడుపుతుంది ఓ దెయ్యం తో..అది కూడా నిజం దెయ్యం కాదులెండి.. తను చేస్తున్న కొత్త చిత్రం నటిస్తున్న ఓ దెయ్యంతో కలిసి గడుపుతుందట. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘మంత్ర 2′ చిత్రం లో చార్మీ లీడ్ రోల్ నటిస్తుంది. గత సంవత్సరం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. నిన్నటి నుంచి ఈ సినిమాకి సంబందించిన క్లైమాక్స్ ఎపిసోడ్ ని హైదరాబాద్ నగరశివార్లలో నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రం తో పాటు త్వరలో పూరి దర్శకత్వం లో ‘ జేయమాలిని’ అనే చిత్రం లో నటిస్తుంది.