Site icon TeluguMirchi.com

అత్తారింట్లో చరణ్ అదిరిపోయే సెల్ఫీ..

charan-selfiమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ధృవ చిత్రం చేస్తూ , మరోవైపు చిరంజీవి 150 వ చిత్రాన్ని నిర్మిస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే..ఇంత బిజీ టైంలోను తన ఫ్యామిలీ తో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు..

తాజాగా తన అత్తారింట్లో ఈ బుల్లి మెగా స్టార్ ఫుల్ ఎంజాయ్ చేసాడు…అత్తారింటి ఆడవాళ్ళతో సరదాగా టైం స్పెంట్ చేయడమే కాదు వారితో సరదా సరదా సెల్ఫీ లకు పోజులిచ్చాడు. ఈ సెల్ఫీలో భార్య ఉపాసన, తన మదర్, సిస్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోని ఉపాసన తన అఫీషియల్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ రామ్.. మామ్..మై సిస్టర్స్.. సర్‌ప్రైజ్ సెల్ఫీ అంటూ ఓ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా చక్కర్లు కొడుతుండగా మెగా ఫ్యాన్స్ తమ పేజ్‌లలోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని కామెంట్స్ రూపం లో వ్యక్త పరుస్తున్నారు.

Exit mobile version