చరణ్ కు ‘ఆరెంజ్‌’ గుర్తుకొచ్చింది


”కాదలి విజువల్స్‌ బాగున్నాయి. ట్రైలర్ చుస్తే ‘ఆరెంజ్‌’ సినిమాలోని కలర్స్‌ గుర్తొచ్చాయి” అన్నారు రామ్ చరణ్ . సాయి రోనక్‌, హరీష్‌ కల్యాణ్‌, పూజ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కాదలి’. పట్టాభి ఆర్‌. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ను లంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ , రామ్‌చరణ్‌ సంయుక్తంగా ఆవిష్కారించారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. జువల్స్‌ బాగున్నాయి. ‘ఆరెంజ్‌’ సినిమాలోని కలర్స్‌ గుర్తొచ్చాయి. ఏ సినిమా విజయానికైనా సంగీతం, ఫొటోగ్రఫీ ప్రధాన కారణం అవుతాయి. అవి రెండూ ఈ చిత్రంలో బాగున్నాయి. కొత్తవాళ్లయినా పది సినిమాలు చేసినంత అనుభవం ఉన్నట్టు నటించారంతా” అని కితాబిచ్చారు.