సమంత ఏ ఫొటోని అయినా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ సంబరపడుతూ ఉంటుంది. ఆ ఫొటోలు తీసిందా అనే సమయానికే నెట్‌లో దర్శణం ఇస్తాయి. కానీ సమంత చేసే ఈ పిచ్చి పనులు చైతుకు అస్సలు నచ్చడం లేదట. తాజాగా అభిమానులతో ముచ్చటించిన చైతూను ఒకరు మీరెందుకు సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనరు అని అడగ్గా, నాకు వ్యక్తిగత విషయాలను అలా షేర్ చేయడం ఇష్టం ఉండదు, కానీ సమంతకు ఇష్టం కాబట్టి నేనేమనను. ఒక లవర్‌గా తనకు కావాల్సివన్నీ చూసుకుంటాను అంతేకానీ ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం నా వల్ల కాదు, ఈ పిచ్చి పనులు నాకు నచ్చకపోయినా కూడా సమంత కోసం ఊరుకుంటున్నా అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.