నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భీష్మ’. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర విజయం ఫై సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తమ స్పందనను తెలుపుగా ..తాజాగా అల్లు అర్జున్ నితిన్ కు డబల్ విషెష్ అందించారు.
డైరెక్టర్ వెంకీ , రష్మిక లకు విషెష్ అందించిన బన్నీ..త్వరలో నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో డబల్ విషెష్ అందించాడు బన్నీ. రీసెంట్ గా బన్నీ అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.
Congratulations to the Dir Venky Garu for the Commercial Emotional Entertainer , @iamRashmika for being an all rounder & my Producer Vamsi for the Raining success , 2020 Jan & Feb have been great for you . Congratulations to everyone once again .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020