లెజెండ్ తో బిపాసాబసు ?

balayya bipasaబాలయ్య అభిమానులకు ఓ హాట్ న్యూస్. బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసాబసు బాలయ్య తో స్టెప్స్ వేయనుంది. ఐటెం గర్ల్ గా ‘లెజెండ్’ కు గ్లామర్ తీసుకురానుంది. బాలయ్య తాజా చిత్రం లెజెండ్ లో ఓ ఐటెం సాంగ్ వున్నసంగతి తెలిసిందే. ఈ పాటలో బాలయ్య కు జోడిగా బిపాసా ను సప్రదించారట. ఈ ఐటెం సాంగ్ కు బిపాసా కూడా ఓకే అనేసిందని సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఐటెం సాంగ్స్ ను కంపోజ్ చేయడంలో కేక పుట్టించే దేవిశ్రీ లెజెండ్ ఐటెం నెంబర్ కు అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని యూనిట్ చెబుతోంది. ఈ ఐటెం సాంగ్ షూట్ తో లెజెండ్ చిత్రీకరణ పుర్తౌతుంది.