Site icon TeluguMirchi.com

భరత్ అనే నేను ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను విజయవంతం గా మొదటి వారం పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 20 న విడుదలైన ఈ మూవీ నిన్నటికి మొదటివారం పూర్తి అయ్యింది. విడుదలైన రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండడం తో అభిమానులతో పాటు డిస్ట్రబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఆ కలెక్షన్ల వివరాలు చూస్తే..

ప్రాంతం —–> షేర్ —–> గ్రాస్

(కోట్లలో) (కోట్లలో)

నైజాం 14.30 —–> 22.3

సీడెడ్ 6.95 —–> 9.4

ఆంధ్రా 28.80 —–> 42.2

వైజాగ్ 6.6

ఈస్ట్ 5.52

వెస్ట్ 3.30

కృష్ణ 4.60

గుంటూర్ 6.80

నెల్లూరు 1.95

తెలుగు రాష్ట్రాలు 50.4 —–> 73.9

యుఎస్ 10.23 —–> 18.6

కర్ణాటక 6.8 —–> 12.5

రెస్ట్ అఫ్ వరల్డ్ 4.8 —–> 11.9

వరల్డ్ వైడ్ గా 71.86 —–> 116.9

Exit mobile version