Site icon TeluguMirchi.com

బండ్ల గణేష్ కు ‘టెంపర్ ‘ పెరిగింది..

Temper-2గత రెండేళ్లుగా హిట్ లేని ఎన్టీఆర్ కు టెంపర్ హిట్ తో తనలోని ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియా లలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడట బండ్ల గణేష్. ఈ వార్తని స్వయంగా ట్విట్టర్ లో ఆయనే తెలిపాడు. ఈ సీక్వెల్ పై మరిన్ని వివరాలు త్వరలోనే తెలపునున్నారని సమాచారం.

Exit mobile version