నెగిటీవ్ రోల్ లో బాలయ్య!!

balakrishna(3)

సింహా కాంబినేషన్ లో వస్తొన్న చితం ’లెజెండ్’. ఈ చిత్రంలో బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు దర్శకుడు బోయపాటి. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ’లెజెండ్’ విడుదలకు ముందే బాలయ్య తన తరువాతి సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈసారి డిఫరెంట్ షేడ్స్ వున్న రోల్ లో కనిపించాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. నెగిటివ్ షేడ్స్ వున్న రోల్ పై బాలయ్య లుక్స్ పడినట్లు తెలుస్తోంది. మరీ.. బాలయ్య తదుపరి సినిమాకు దర్శకుడు.. ?? తదుపరి వివరాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే..