Site icon TeluguMirchi.com

శ్రీవారి సేవలో బాలయ్య కుటుంబం

balakrishnaనందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యలు శ్రీవారిని దర్శించుకున్నారు. బాలయ్య తన చిన్నకూతురు తేజశ్విని, అల్లుడు శ్రీభరత్ తో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో నూతన దంపతులు తేజశ్విని, శ్రీభరత్ లకు పండితులు ఆశీర్వచనం అందించారు.

Exit mobile version