Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…

janathaఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… మీరు అనుకున్నట్లు జనతా గ్యారేజ్ టిజార్ రేపు రావడం లేదు..రంజాన్ సందర్భంగా జులై 8 న విడుదల చేస్తునట్లు సమాచారం..ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనలు రెట్టింపు చేసిన ఎన్టీఆర్ , ఫస్ట్ లుక్ టిజార్ తో ఇంకెన్ని అంచనాలు పెంచుతాడో అని అందరు ఆశగా ఎదురుచుసారు..

కానీ చిత్ర యూనిట్ చెన్నైలోని బిన్నీ మిల్స్ లో​ భారీ ​ఫైట్ లో బిజీ గా ఉండడం తో టిజార్ రిలీజ్ చేయడం కుదరలేదని తెలుస్తుంది..ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్ , సమంత జంటగా నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version