బాహుబలి 2 క్లైమాక్స్ కు ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..

Baahubali-2-Climax1
ప్రపంచ సినీ ప్రేమికులంత బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా..? ఎన్ని అవార్డ్స్ కొల్లగోడుతుంది..? తెలుగు సినిమా స్థాయిని ఇంకెంత పెంచుతుంది అని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు అందరు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి & టీం కష్టపడుతున్నారు..

Baahubali-2-Climax4

Baahubali-2-Climax2

Baahubali-2-Climax3

నిన్ననే రామోజీ ఫిలిం సిటీ లో బాహుబలి 2 కు సంబదించిన క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేసినట్లు ప్రకటించారు చిత్ర యూనిట్..భారీ సెట్టింగ్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ క్లైమాక్స్ కు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..అక్షరాల 30 కోట్లు కేవలం ఈ క్లైమాక్స్ షూట్ కే ఖర్చు పెట్టారట చిత్ర నిర్మాతలు..మొదటి పార్ట్ క్లైమాక్స్ కు 10 కోట్లు పెట్టగా , ఇప్పుడు బాహుబలి 2 కోసం 30 కోట్లు పెట్టారని సమాచారం..

Baahubali-2-Climax5