తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల క్లబ్ లో బాహుబలి 2 .


ప్రభాస్ , రానా , అనుష్క, రమ్య కృష్ణ , సత్య రాజ్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 కు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. రెండో వారం లోకి అడుగుపెట్టిన కానీ ఎక్కడ kuda కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు..ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన బాహుబలి , తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టిస్తుంది.

12 రోజులకు గాను ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే..

* నైజాంలో రూ. 50. 10 కోట్లు
* సీడెడ్లో రూ. 26. 37 కోట్లు
* నెల్లూరులో రూ. 5. 65 కోట్లు
* గుంటూరులో రూ. 14. 20 కోట్లు
* కృష్ణాలో రూ. 10. 72 కోట్లు
* వెస్ట్ గోదావరిలో రూ. 10. 34 కోట్లు
* ఈస్ట్ గోదావరిలో రూ. 14. 06 కోట్లు
* ఉత్తరాంధ్రలో 19. 92 కోట్లు

మొత్తంగా రూ.151. 36 కోట్లు వసూలు చేసింది.