Site icon TeluguMirchi.com

‘అవతార్‌’ కంటే బాహుబలి బెటర్.. ఎలా ?

‘బాహుబలి 2’ ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులు, అభిమానులు చిత్రం అద్భుతంగా ఉందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ వరుసలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల పరంపరా కొనసాగుతోంది. ఇక నుంచి సినిమా పరిశ్రమను బాహుబలికి ముందు తర్వాతగా ఉటుందని అంటున్నాడు వర్మ. అంటే కాదు. బాహుబలి2 ప్రభావం బాలీవుడ్‌పై బాగా పడింది. ప్రతీ సూపర్‌ డైరెక్టర్‌, సూపర్‌స్టార్‌ తన తర్వాతి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఈ చిత్రాన్ని ఉదాహరణగా చెబుతారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ భారత్‌ నుంచి వచ్చిన ‘అవతార్‌’లాంటింది. ‘అవతార్‌’ కోసం జేమ్స్‌ కామెరూన్‌ ఖర్చుపెట్టిన సమయం, డబ్బు కన్నా రాజమౌళి చాలా తక్కువవెచ్చించారు” అని చెప్పుకొచ్చాడు వర్మ.

Exit mobile version