Site icon TeluguMirchi.com

బాహుబలి నాల్గు రోజుల కలెక్షన్స్..

దర్శక ధీరుడు తెరకెక్కించిన బాహుబలి 2 ..ప్రభంజనం నాల్గు రోజులు కావొస్తున్నా ఏ మాత్రం తగ్గడం లేదు..అన్ని చోట్ల ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి..బాహుబలి కి వస్తున్న కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొదటిరోజే రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాతి రోజులో కూడా అదే జోరు కొనసాగించింది. నాల్గు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూలు చేసిన షేర్ మొత్తం 88.82 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

ఏరియా వైజ్ గా నాల్గు రోజుల కలెక్షన్స్ చూస్తే..

* నైజాం రూ. 23.85 కోట్లు
* సీడెడ్లో రూ. 15.40 కోట్లు
* ఉత్తరాంధ్ర రూ. 11. 36 కోట్లు
* ఈస్ట్ గోదావరి రూ. 9.94 కోట్లు
* గుంటూరు రూ. 10.01 కోట్లు
* వెస్ట్ గోదావరిలో రూ. 8. 20 కోట్లు
* నెల్లూరులో రూ. 3. 67 కోట్లు వసూళ్లు చేసి పాత రికార్డ్స్ ను అడ్రెస్ లేకుండా చేసింది.

Exit mobile version