నిన్న (ఏప్రిల్ 28) ఉదయం ఆట తోనే అన్ని రికార్డ్స్ ను తూడ్చిపెట్టడం మొదలు పెట్టింది..ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి మేనియా మాటల్లో చెప్పలేం..ఫస్ట్ డే ఏ చిత్రం కూడా బాహుబలి దరిదాపుల్లో కూడా చేరుకోలేని విధంగా వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 40 కోట్లు సాధించినట్లు ట్రెండ్ వర్గాలు చెపుతున్నారు..
సంక్రాంతి కి వచ్చిన ఖైదీనంబర్ 150 సాధించిన డే-1 రికార్డును బాహుబలి-2 తుడిచేసింది.
* నైజాం-10 కోట్లు
* సీడెడ్-8 కోట్లు
* ఏపీ లో – 30 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లు
*కర్నాటక – 10 కోట్లు
ఇక కేరళ, తమిళనాడులోనూ అసాధారణ రికార్డులు అందుకుంది.