బాహుబలి 2 ‘ 31 రోజుల ‘ వరల్డ్ వైడ్ గ్రాస్ & షేర్ వివరాలు.

బాహుబలి 2 మూవీ సరిగ్గా రిలీజ్ అయి 31 రోజులు కావొస్తుంది..గత నెల ఇదే టైం కు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు యావత్ సినీ లోకం లో బాహుబలి మేనియా నడుస్తుంది..రికార్డ్స్ ,కలెక్షన్స్ , నటన ఇలా అన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ చేయడం మొదలు పెట్టిన బాహుబలి , నెల రోజుల వరకు కూడా సరికొత్త కలెక్షన్స్ వసూళ్లు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో నెంబర్ వన్ గా నిలిచింది. ఇలా ఈ నెల రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ , షేర్ వసూళ్లు చేసిందో ఇప్పుడు చూద్దాం.

నైజాం షేర్- రూ.64.5 కోట్లు
నైజాం గ్రాస్- రూ.109 కోట్లు

సీడెడ్ షేర్- రూ.33.7 కోట్లు
సీడెడ్ గ్రాస్- రూ.44.3 కోట్లు

ఆంధ్రా షేర్-రూ.92.3 కోట్లు
ఆంధ్రా గ్రాస్- రూ.145.3 కోట్లు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.190.5 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.298.6 కోట్లు

తమిళనాడు షేర్- రూ.69.7 కోట్లు
తమిళనాడు గ్రాస్- రూ.128.4 కోట్లు

కేరళ షేర్-రూ.31 కోట్లు
కేరళ గ్రాస్- రూ.68 కోట్లు

కర్ణాటక షేర్- రూ.50 కోట్లు
కర్ణాటక గ్రాస్- రూ.111 కోట్లు

రెస్టాఫ్ ఇండియా షేర్-రూ.276 కోట్లు
రెస్టాఫ్ ఇండియా గ్రాస్-రూ.703 కోట్లు

ఇండియా షేర్-రూ.617.5 కోట్లు
ఇండియా గ్రాస్- రూ.1309.3 కోట్లు

వరల్డ్ వైడ్ షేర్- రూ.781.5 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-1590.8 కోట్లు.