Site icon TeluguMirchi.com

చిన్న బికినీ లో చిన్నారి పెళ్లి కూతురు


చిన్న బికినీ లో చిన్నారి పెళ్లి కూతురు వయ్యారాలు ఒలకపోసింది. ఉయ్యాలా జంపాల చిత్రం తో టాలీవుడ్ కు పరిచయం అయినా చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గౌర్…మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసి యూత్ కు బాగా దగ్గరయింది..ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ లో కాస్త బొద్దుగా కనిపించి చిన్న సైజు ఆంటీ అని పిలుపించుకుంది..ఆ తర్వాత తెలుగు లో అవకాశాలు రాకపోవడం , చదవు నిమిత్తం అవికా సినిమాలను దూరం పెట్టింది. ప్రస్తుతం మళ్లీ ఈమె సినిమాల వైపు దృష్టి సారించింది. తాజాగా నాగ చైతన్య సరసన థ్యాంక్యూ మూవీ లో జత కట్టింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాదించకపోవడం తో అమ్మడు నిరాశలో మునిగింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు బికినీ లో హాట్ పోజ్ లతో షాక్ ఇచ్చింది. రీసెంట్ గా మాల్దీవ్స్ కు వెళ్లిన అవికా గోర్ అక్కడ తన స్నేహితులతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే బికినీ లుక్ కు సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇక నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ పిక్స్ చూసి చాలామంది ఇందులో ఉన్నది నిజంగానే అవికేనా అని మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version