Site icon TeluguMirchi.com

‘అసుర’ సక్సెస్ టూర్ విశేషాలు..

Asura-Success-Tourబాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి డిఫరెంట్ సక్సెస్ ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నారా రోహిత్ నటించిన మరో యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీ అసుర. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ తో మంచి కలెక్షన్స్ తో విజయపథంలో దూసుకెళ్తుంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకుల నారారోహిత్ ప్రత్యేకంగా కలిసి థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ను కొనసాగిస్తున్నారు.

సక్సెస్ టూర్ వివరాలు..

జూన్ 8 – ఫస్ట్ షో – వైజాగ్, అనకాపల్లి
సెకండ్ షో – జగ్గంపేట

జూన్ 9 – నూన్ – మండపేట
మ్యాట్నీ – రాజమండ్రి
ఫస్ట్ షో – తణుకు, భీమవరం
సెకండ్ షో – ఏలూరు

జూన్ 10 – నూన్ – విజయవాడ
మ్యాట్నీ – చిలకలూరిపేట, ఓంగోల్
ఫస్ట్ షో – కావలి, నెల్లూరు
సెకండ్ షో – నాయుడు పేట

Exit mobile version