Site icon TeluguMirchi.com

హాట్ పిక్స్ తో మీ మూడ్ మార్చుతా ..

మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచమైన అను ఇమ్మానుయేల్..మొదటి సినిమా సక్సెస్ తో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతట్టాయి..కానీ విజయాలు మాత్రం వరించడం లేదు. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి చిత్రం లో ..నాగ చైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి మాత్రం హిట్స్ రాలేదు..ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

తాజాగా ఆకాశం వంక చూస్తున్నట్లు ఓ ఫోటో దిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఇదేం ఎండరా బాబు కాస్త వర్షం పడితే బాగుండు అనే రీతిలో చూస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version