Site icon TeluguMirchi.com

అందాల మోత మోగిస్తున్న పవన్‌ హీరోయిన్‌

హాట్‌ హాట్‌ అందాలతో అభిమానులకు కనువిందు చేసే అనూ ఇమాన్యుయెల్‌ తరుచుగా మీడియాలోకి వస్తూ ఉంటుంది. ఈ అమ్మడు తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుని పవర్‌స్టార్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవన్‌, త్రివిక్రమ్‌ల సినిమాలో అనూ ఇమాన్యుయెల్‌ నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఓ హాట్‌ ఫొటో షూట్‌కు ఫోజులు ఇచ్చింది.

అనూ అందాలను ఇలా చూస్తుంటే అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అందాలన్నీ కూడా దాచినట్టే దాచి దోచుకుంటే బాగుండు అన్నట్టుగా హాట్‌ లుక్‌తో అదరగొడుతుంది. పవన్‌ హీరోయిన్‌ అందాల మోతను చూసి యూత్‌లో వేడి పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ హాట్‌ హాట్‌ అనూ ఇమాన్యుయెల్‌ లుక్‌ మీకోసం…

Exit mobile version