Site icon TeluguMirchi.com

చ‌ర‌ణ్ నుంచి మ‌రోటి…

yevaduఎవ‌డు ప్రమోష‌న్ ఊపందుకొంది. జ‌న‌వరి 1న టీజ‌ర్ విడుద‌ల చేశారు. రేపు (శుక్రవారం) స‌రికొత్త ట్రైట‌ర్ రానుంది. హైద‌రాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేట‌ర్లో ఎవ‌డు ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. దీనికి రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ వారంలోనే ఆడియో స‌క్సెస్‌మీట్ పెట్టాల‌ని, చిత్రబృందం చేత మ‌ళ్లీ ఇంటర్వ్యూలు ఇప్పించాల‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ని టాక్‌. ఎవ‌డు నుంచి పోటీ త‌ట్టుకోవాలంటే ఈ మాత్రం హంగామా చేయాల్సిందే. జ‌న‌వ‌రి 12న ఎవ‌డు విడుద‌ల కానుంది.

Exit mobile version