Site icon TeluguMirchi.com

మీడియా కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ‘సీత’..

anjali-fires-media
మీడియా లో గాసిప్ లు రావడం చాల కామన్..ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి రావడం అనేది ఇంకా తేలికగా తీసుకోవాల్సిన విషయం..చిన్న విషయాన్నీ బుతుద్దంతో చూసి మీడియా ఏదయినా మేటర్ తెల్సితే దానికి ఏవో మాటలు కలిపి రాస్తుంటుంది..తాజాగా అలాంటి రాతలకు అంజలి (సీత ) ఫైర్ అయ్యింది..

ఈ మద్య మీడియా లో అంజలి పారిశ్రామిక వేత్త‌తో పెళ్లి అయిపోయింద‌ని, వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడని ప్ర‌చారం జ‌రిగింది. అయితే వీటిపై మాట్లాడుతూ.. ` ప్ర‌స్తుతం నేను సినిమాల‌తో చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఆ ఆలోచ‌న కూడా లేదు. నాకింకా పెళ్లేకాలేదు. ఇక పిల్లాడు కూడానా? ఇదంతా మీడియా ప‌నే. ప్లీజ్ ఇంకోసారి అలాంటి వార్త‌లు మాత్రం రాయ‌కండి..ఇలాంటి పిచ్చి రాత‌లు మానుకోండి ` అని కాస్త ఘాటుగానే మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.

Exit mobile version