అబ్బా..ఆండ్రియా ఆరబోసిందిగా…

ఆండ్రియా ఈ పేరు తెలియని సినీ అభిమాని లేడు..‘యుగానికి ఒక్కడు’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ అమ్మడు..ఆ మూవీ నుండి నిన్నటి గృహం వరకు కూడా ఈమె ఎక్కువగా హాట్ హాట్ గానే కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. కేవలం సినిమాల్లోనే కాదు బయటకు కూడా ఈమె హాట్ గా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండడం ఈమె ప్రత్యేకత. గత కొంతకాలంగా వెండితెర కు దూరమైన ఈ హాట్ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ హాట్ షూట్ పిక్స్ ను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఫ్లవర్ డిజైన్ ఉన్న పలాజో ప్యాంట్.. పింక్ కలర్ టాప్.. అదే కలర్ లో పారదర్శకంగా ఉన్న లాంగ్ కోట్ ధరించి సూపర్ పోజులిచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి అలాగే ఫాలోయర్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. “గ్లామర్ డ్రగ్”.. “స్మోకింగ్ హాట్ బ్యూటీ”.. “సెక్సీ సింగర్”.. “హాట్ అండ్ బ్యూటిఫుల్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.