Site icon TeluguMirchi.com

లంగా జాకెట్లో దర్శనం ఇచ్చిన అనసూయ

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.

ఈరోజు శ్రీరామ నవమి సందర్బంగా లంగా జాకెట్లో కనిపించి ఆకట్టుకుంది. నిన్నమొన్నటివరకు చిట్టిపొట్టి దుస్తుల్లో… ఫోటోలు దిగిన ఈ భామ.. ఇవాళ మాత్రం సంప్రదాయంగా మెరిసింది. ఎప్పుడు ఫ్యాషన్ అండ్ ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించే అనసూయ ఒక్కసారిగా పాత స్టైల్లో లంగా జాకెట్ తొడుగుకొని… ట్రెడిషనల్ లుక్‌లో కనిపించేసరికి అంత భలే ముద్దొస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version