Site icon TeluguMirchi.com

బ్రహ్మీని ఛీ పో..అనేసిన జబర్దస్త్ భామ.

anasuya-rejected-brahmiజబర్దస్త్ షో లో జబర్దస్త్ అందాలను చూపించి కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన అనసూయ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది..గతం లో పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ వస్తే పవన్ తో చేయనని చెప్పు హాట్ టాపిక్ అయినా ఈ భామ , తాజాగా బ్రహ్మానందం తోనా ఛీ పో..అనేసి మరోసారి వార్తల్లో నిలిచింది..

ఇటీవల బ్రహ్మానందం హావ బాగా తగ్గింది..దీంతో బ్రహ్మానందం హీరోగా ఓ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. మొదటగా ఈ సినిమాకు అతనే డైరెక్ట్ చేద్దామని అనుకున్నాడు కానీ చివర్లో ఆ ఛాన్స్ వేరే అతడికి ఇచ్చి హీరోగా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా జబర్దస్త్ యాంకర్స్ రేష్మి , అనసూయ లను ఎంపిక చేయాలనీ భావించాడు..అందుకు అనసూయ ను హీరోయిన్ గా నటించమని సంప్రదించగా అయితే అనసూయ రెండో మాట లేకుండా నో చెప్పేసిందట. ఛీ పో అతడితో నేను యాక్ట్ చేయడమా అంటూ అనేసి ఆ ఆఫర్ కు నో చెప్పి వెనక్కు పంపిందట..ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్ లో హాట్ హాట్ గా ప్రచారం అవుతుంది.

Exit mobile version