మరోసారి తనలోని స్పైసీ అందాలను చూపించబోతున్న అనసూయ..

Anasuya-Hot-Photoshoot
అనసూయ..ఈ పేరు తెలియాని బుల్లి తెర , వెండి తెర అభిమానులు ఉండరేమో..జబర్దస్త్ తో షో తో అప్పటివరకు ఉన్న తెలుగు యాంకర్లను మరచి పోయేలా చేసింది ఈ భామ..ఆ షో కు ఎంత పేరు వచ్చిందో..అంతకు రెట్టింపు పేరు ఈ భామ కు వచ్చింది..ఆ పేరుతోనే చాలా సినిమా అవకాశాలు వచ్చాయని కానీ ఎందుకో ఆమె వాటిని రిజక్ట్ చేసింది..ఆ తర్వాత సోగ్గాడే చిన్న నాయనా , క్షణం చిత్రాలతో మంచి గుర్తింపే వచ్చిందని కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు..దీంతో ఎలాగయినా దర్శక , నిర్మాతల చూపులు తన పై పడేలా చేసుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది..

తనలోని హాట్ హాట్ యాంగిలాను ఎరగా వేసి వారిని పడేయాలని ప్లాన్ చేసింది..దీనికి తగట్టే ఓ హాట్ ఫోటో షూట్ చేయించుకుంటుంది..ఓ షూట్ కు సంబదించిన ఓ ఫోటో నెట్ లో లీక్ అయ్యింది..వైట్ స్కర్ట్ లో అనసూయ ను చూస్తే అబ్బో…చెప్పడం కష్టాంగా ఉంది..ఒక్క ఫొటోలోని ఇలా ఉంటే మొత్తం ఫోటో షూట్ బయటకు వస్తే ఇంకెలా ఉంటుందో అని ఈ ఫోటో చూసిన వారు అనుకుంటున్నారు..చూద్దాం ఈ ఫోటో షూట్ ఎంత వరకు అనసూయ కు హెల్ప్ అవుతుందో.