అన‌సూయ‌.. ఓ ఐటెమ్‌!

Anasuyaహాట్ యాంక‌రింగు భామ‌ల జాబితాలో అన‌తి కాలంలోనే తన పేరు న‌మోదు చేసుకొంది… అన‌సూయ‌. ఇప్పుడు సినిమాల‌వైపు దృష్టిసారించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ప్రత్యేక గీతంలో న‌ర్తించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింద‌ని తెలిసింది. ప‌వ‌న్ -త్రివిక్రమ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా… అత్తారింటికి దారేది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి సంగీతం అన‌గానే.. అందులో ఓ ఐటెమ్ పాట క‌చ్చితంగా ఉండాల్సిందే. ఆ పాట లో చిందేసే అవ‌కాశం అన‌సూయ‌కు ద‌క్కింద‌ట‌. అంటే తెలుగు ప‌రిశ్రమ‌కు మ‌రో ముమైత్ ఖాన్ దొరికేసిన‌ట్టే.