Site icon TeluguMirchi.com

బైక్ ఎక్కిన అనసూయ..

anasuya-bulletబుల్లితెర ఫై హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసి ప్రేక్షకులను రంజింపచేస్తూ వస్తున్న అనసూయ , ఇటు వెండి తెర అభిమానులను కూడా అప్పుడప్పుడు తన అందాలతో ఆకట్టుకుంటుంది..సోగ్గాడే చిన్నినాయనా , క్షణం చిత్రాలతో సక్సెస్ చవిచూసిన ఈ భామ , మంచి కథ వస్తే నటించడానికి రెడీ గా వుంది.

ఈ లోపు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అటు నిర్మాతలకు , తన అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అనసూయ ట్విట్టర్ తన ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇది తన లేటెస్ట్ సినిమాకి సంబంధించినదనీ .. ఇలాంటి ఫోటోలు వరుసగా వస్తూనే వుంటాయని చెప్పింది. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి..ఎవరి పక్కన నటిస్తుందినేది చెప్పకుండా వదిలేసింది..ఓ బైక్ ఫై అనసూయ కూర్చున్న స్టిల్ పోస్ట్ చేసింది.

Exit mobile version