Site icon TeluguMirchi.com

బన్నీ కూడా లాఠి పట్టేశాడు ??

alluarjunరేసుగుర్రం లా వస్తున్నాడు బన్నీ ..భారీ అంచనాలు మధ్య వస్తున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ పోలీసు గా అలరించనున్నాడని టాక్. స్టైలిష్ స్టార్, లవర్ బాయ్ లా క్రేజీగా కనిపించి మెప్పించాడు బన్నీ. కాని పోలీసు డ్రస్సులో ఎప్పుడు కనిపించలేదు . టాప్ హీరోలంతా ఎదో ఒక సినిమాలో ఇలా పోలీసు డ్రెస్సులు వేసుకుని మెప్పించిన వారే. ఆలోటు తీరుద్దామని కాబోలు బన్నీ కూడా లాఠి పట్టేస్తున్నాడు.

Exit mobile version