Site icon TeluguMirchi.com

అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్…

Allu-Arjun-Gonaఅల్లు అర్జున్ ముఖ్య పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘రుద్రమ దేవి ‘. సంక్రాంతి కి విడుదల కానున్న ఈ చిత్రం ఫై ఇండస్ట్రీ లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ అల్లు అర్జున్ అబిమానులకు ప్రత్యేక గిఫ్ట్ గా ఈ నెల 18 న ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

అనుష్క, రానా దగ్గుపాటి మెయిన్ రోల్ గా నటిస్తున్నారు.ఇళయరాజా సంగీతం వహించగా, గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version