Site icon TeluguMirchi.com

అల్లు అర్జున్ కెరీర్ రికార్డ్


అల్లు అర్జున్‌ లేటెస్ట్ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. బన్ని ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సష్టించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. దింతో సినిమా బబిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.

తాజాగా నా పేరు సూర్య నైజాం బిజినెస్ క్లోజ్ అయింది. మంచి రేట్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికి బన్నీ హయ్యస్ట్ రికార్డు నైజాంలో 20 నుంచి 21కోట్ల వరకు వుంది. ఇప్పుడు నా పేరు సూర్యకు 21.5 కోట్లు పలికింది. ఇక టోటల్ బిజినెస్ కూడా డిజిటల్ రైట్స్, థియేటర్ రైట్స్ అన్నీకలిపి 100కోట్లను దాటుతోంది. ఏప్రిల్ 26న సినిమా వస్తుంది.

Exit mobile version