Site icon TeluguMirchi.com

అలీ కి షాక్ ఇచ్చిన చిరంజీవి..?

ali-out-sunil-inమెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం 150 వ చిత్రం తో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబదించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుకుంటుంది. చిరంజీవి కి తల్లిదండ్రులుగా చలపతి రావు, అన్నపూర్ణమ్మ లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుంది.

అదేంటింటే..చిరంజీవి , అలీ ఫై చేసిన సీన్స్ అంత బాగారాలేదని రీ షూట్ చేస్తున్నారట. వాస్తవానికి అలీ ప్లేస్ లో ముందుగా సునీల్ ని అనుకున్నాడు వినాయక్ , కాకపోతే డేట్స్ లేని కారణంగా సునీల్ఈ సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా చేయడానికి సునీల్ ఓకే చెప్పడంతో, అలీతో చేసిన సీన్స్ రీ షూట్ చేసే బదులు సునీల్ ని ఆ ప్లేస్ ఓ పెట్టి షూట్ చేస్తే బాగుంటుందని వినాయక్ చిరు కు చెప్పడం జరిగిందట. దీనికి చిరు సైతం ఒకే చెప్పడం తో ఈ చిత్రం నుండి అలీ ని పంపేంచారనే న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

Exit mobile version