తాజాగా సన్ అఫ్ సత్యమూర్తి ఆడియో సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా స్టేజి ఫై అలీ మాట్లడుతూ..సమంత నడుము ను విజయవాడ బెంజ్ సర్కిల్ తో పోల్చాడు, అంతే కాకుండా ఆమె నాబి భాగాన్ని చూపిస్తూ ఈ ఏరియా అంటే నాకు చాల ఇష్టమంటూ కామెంట్ చేసాడు. ఈ ఫంక్షన్ లో సమంత ఉంటె ఈ మాటలకూ ఎలా స్పందించేదో తెలియదు కానీ..సమంత ఫాన్స్ మాత్రం అలీ కామెంట్స్ కు కాస్త కోపం గానే ఉన్నారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. అలీ ఆడియో ఫంక్షన్ లలో ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు అంటూ మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.