Site icon TeluguMirchi.com

ఆ హీరోకు గేదలు కూడా ఫ్యాన్సే..

Akshay-Kumar-ifansఇప్పటివరకు హీరోలకు క్లాస్ , మాస్, యూత్ , లేడీ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారని తెలుసు. కానీ ఈ హీరో కు గేదలు కూడా మంచి ఫ్యాన్స్ అని ఇటీవలే తెలిసింది. అదికూడా స్వయంగా ఆ హీరోనే తెలియజేసాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.

ప్రస్తుతం అక్షయ్ నటించిన రుస్తుం చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీ గా ఉన్న అక్షయ్ తన ట్విట్టర్ లో నాకు ప్రజలే అనుకుంటే గేదలు కూడా ఫ్యాన్సే అంటూ పోస్ట్ చేసాడు. తాను ఎక్కడికి వెళ్లిన తనవెంట గేదలు వస్తున్నాయని ఓ పిక్ తీసి దానిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

ఇక రుస్తుం విషయానికి వస్తే ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. 1959లో నేవీ ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు.

Exit mobile version