Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్ కు ‘విలన్’ ఇతడే..

Ajay-vilan-pawanపవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న హై వోలేట్జ్ యాక్షన్ చిత్రానికి సంబదించిన కాస్ట్ క్రూ మెల్లమెల్లగా బయటకు వస్తుంది..ఇప్పటికే హీరోయిన్ ని కన్ఫమ్ చేయగా తాజాగా చిత్ర మెయిన్ విలన్ ను ఎంచుకున్నారు..గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కు తమ్ముడి గా నటించిన అజయ్ , ఈ సారి అన్నయ్య కు విలన్ గా నటించబోతున్నాడు..

ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈ వారం లో మొదలుకానున్నది..అనూప్ రుబిన్స్ సంగీతం అందించగా , ఆకుల శివ కథ అందిస్తున్నాడు..శరత్ మరార్ ఈ చిత్రంబికి నిర్మాత.

Exit mobile version