కాగా ఈ ఫస్ట్ లుక్ అధికారిక పోస్టరా లేక కావాలని ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టరా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్టర్ తెగ షేర్ అవుతుంది.. ఈ చిత్రం లో మహేష్ బాబు ఐబీ అధికారిగా కనిపిస్తుండడం , అలాగే శివ అనే రోల్ పోషిస్తుండడం తో ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’’ అని పెట్టారని తెలుస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా మహేశ్ ఓ పది సెకన్ల టీజర్‌ను విడుదల చేయబోతున్నారట. ఇటీవలే 20 రోజుల భారీ షెడ్యూల్ చెన్నైలో మొదలు పెట్టారు.
ఇక ఈ చిత్రం లో మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా , హరీష్ జేయరాజ్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.